బద్వేల్ మున్సిపల్ ఎన్నికలపై సానుకూల చర్చ
కడప జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులుఅశోక్ కుమార్ రెడ్డి
బద్వేల్ మేజర్ న్యూస్
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు, బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మంచూరి సూర్యనారా యణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి బద్వేల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది. మున్సి పల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సానుకూలంగా చర్చించు కోవడం జరిగింది అని ఆయన తెలిపారు.