BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

ప్రజా సమస్యపై స్పందించిన విద్యుత్ అధికారులు – వెలిగిన వీధి దీపాలు

Select Suryaa Now
ప్రజా సమస్యపై స్పందించిన విద్యుత్ అధికారులు – వెలిగిన వీధి దీపాలు

హైదరాబాద్‌ మేజర్ న్యూస్ :: గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగక విష్ణు నగర్ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు. సమస్యను గుర్తించిన విద్యుత్ సిబ్బంది గురువారం వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టి తిరిగి వెలిగేలా చర్యలు తీసుకున్నారు.వీధి దీపాలు వెలగక రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు, చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులకు తెలియజేయగా, వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం సాధ్యమవుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇదే విధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులకు విష్ణు నగర్ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు...