BREAKING
సురక్షిత్ బచావో అభియాన్ కార్యక్రమం బార్ అసోసియేషన్ సభ్యత్వ కార్డు అందుకున్న బొబ్బ నవత రెడ్డి తిరుపతిలో 35 కోట్ల మురుగు రాజకీయం ప్రజల భద్రతే లక్ష్యం.. ‘మీ సురక్ష 2.0’ మళ్లీ ప్రారంభం చార్మినార్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్ పునఃప్రారంభం సిద్ధిక్ నగర్‌లో పెండింగ్‌ రోడ్డు ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేయాలి… జలమండలి అధికారికి ఆంజనేయులు సాగర్‌ వినతి హఫీజ్‌పేట్‌ డివిజన్‌ పలు కాలనీల్లో పారిశుధ్య పనులపై అధికారులు ప్రత్యేక తనిఖీలు మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. అదుపులోకి ముగ్గురు విదేశీ మహిళలు ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జితేందర్ తేజ్వాని ఎన్నిక మసీదుబండ 100 అడుగుల రహదారిపై అక్రమ నిర్మాణాలు!జీహెచ్‌ఎంసీ అధికారులకు ప్రజలు ఫిర్యాదు ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి :కూన శ్రీశైలం గౌడ్ పిలుపు.. చింతల్ హెచ్‌ఎంటీ కాలనీ దర్గా ఉర్స్‌ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చెరువుల పునరుజ్జీవనానికి ‘అసెజ్ వావో’ కృషి అభినందనీయం :ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ జపాన్ ఆర్థిక వృద్ధిలో సానుకూల మార్పు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ ప్రచారం.*ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంపై ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నర్సారెడ్డి భూపతిరెడ్డి

22వ వార్డులో నంబూరి సురేష్ బాబు ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
22వ వార్డులో నంబూరి సురేష్ బాబు ఎన్నికల ప్రచారం

22వ వార్డులో నంబూరి సురేష్ బాబు ఎన్నికల ప్రచారం

ప్రజా సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధే లక్ష్యమని వెల్లడి

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి..పట్టణంలోని 22వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నంబూరి సురేష్ బాబు తరఫున ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ వార్డులో పర్యటిస్తూ ప్రజలను కలిశారు. అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. “చెప్పాం.. చేస్తున్నాం..” అనే నినాదంతో ప్రజలకు తమ సందేశాన్ని వివరించారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి నంబూరి సురేష్ బాబుకు మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు.