BREAKING
జస్టిస్ సామ్ కోషికి ఢిల్లీ పగ్గాలు.. కొలీజియం కీలక నిర్ణయం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి.. ముండ్లమూరు జడ్.పి.టి. సి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య. సరిహద్దుల్లో మా గస్తీ సాధారణమే.. శాంతి కోసం భారత్‌ కలిసి పనిచేయాలి: భారత్ ఆరోపణలను తోసిపుచ్చుతూ చైనా ప్రకటన! శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.... విద్యుత్ షాక్‌తో 17 ఏళ్ల యువకుడు మృతి.. పర్దీపురం గ్రామంలో తీవ్ర విషాదం* మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం.. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా నేల ఆరోగ్య పరిరక్షణకు ‘ఖేత్ బచావో అభియాన్’ అబుదాబి ఎయిర్ పోర్టులో ఎలికట్టవాసి రజియా మృతి మన నగరం.. మన మనిషి.. మన మేయర్‌ అభ్యర్థి! జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు సారె సమర్పణ.. అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి ....హోంమంత్రి అనిత యూఎన్‌ఎస్‌సీలో అందరికీ వీటో ఉండాల్సిందే: భారత్ డిమాండ్ ఏపీ స్థానిక ఎన్నికలపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ.. జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని

బార్ అసోసియేషన్ సభ్యత్వ కార్డు అందుకున్న బొబ్బ నవత రెడ్డి

Select Suryaa Now
 బార్ అసోసియేషన్ సభ్యత్వ కార్డు అందుకున్న బొబ్బ నవత రెడ్డి

మియాపూర్,మేజర్ న్యూస్ : కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వ కార్డును అడ్వకేట్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అందుకున్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సురేందర్ గౌడ్ చేతుల మీదుగా ఆమె సభ్యత్వ కార్డును స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు చిందం శ్రీకాంత్ యాదవ్, శివ, వంశీ, వరలక్ష్మి, శరత్ తదితరులు పాల్గొన్నారు.