BREAKING
స్థానిక ఎన్నికలకు టీడీపీ సై.. అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన మాలకొండయ్య..! నటి సునైనా ఏఐ వీడియో వివాదం రైతుల అభివృద్ధికి ఎఫ్‌పీవోలే వేదిక 25 ఏళ్ల తర్వాత 'లగాన్' నటి సందడి! వెలింగ్టన్‌లో మూడో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ వచ్చే ఏడాది డిసెంబర్‌ లోగా 550 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి - నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్‌ అక్షయ్ కుమార్ సినిమాపై కొత్త కండిషన్స్ 'మిషన్ కాశ్మీర్ ' జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సోనాలి కులకర్ణి దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే.. ప్రియాంక 'దివాలీవిన్' వేడుకలు 8వ వార్డులో జనసేన అభ్యర్థి మురాదు విస్తృత ప్రచారం గొట్టిపాటి లక్ష్మి కృషితో తొలిసారి తాళ్లూరు ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్న టిడిపి. గుంటూరు: కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సందడి 'జైలర్ 2'పై చేతన్ డిసౌజా కామెంట్స్ చీరాల సముద్రం అల్లకల్లోలం.. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో చీరాల సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. అధికారులు ఇప్పటికే వేటను నిషేధించడంతో పాటు బీచ్‌లను మూసివేసి పర్యాటకులకు అనుమతి నిరాకరించారు. మంగళ, బుధవారాల్లో తుఫాన్ ప్రభావం త

మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం.. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా

Select Suryaa Now
మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం.. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా

పెనమలూరు, మేజర్ న్యూస్: కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు జడ్పీటీసీ అభ్యర్థులతో పాటు 43 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసినట్లు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. మూడు మండలాల్లోనూ అత్యధిక ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కంకిపాడు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా దండమూడి పూజిత, పెనమలూరు మండల అభ్యర్థిగా కాండ్రు సరిత, ఉయ్యూరు మండల అభ్యర్థిగా కంభంపాటి రమేష్‌బాబుకు బీ ఫారాలు అందజేసినట్లు బోడే ప్రసాద్ వెల్లడించారు. మూడు మండలాల్లోనూ ఎంపీపీ స్థానాలను కూటమి దక్కించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.