గుంటూరు: కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సందడి
గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సందడి కొనసాగుతోంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు నగర పాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ ప్రసన్న
మాజీ మేయర్ కొల్లి శారదతో సమావేశమయ్యారు.శారద నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తనకు ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరుతూ మాజీ మేయర్ ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా నగర సమస్యలు, ప్రస్తుత ఎన్నికల వ్యూహాలపై ఇరువురి మధ్య ప్రత్యేక చర్చ కొనసాగింది.
అనిల్ కాంత్.కె .....గుంటూరు ప్రతినిథి