BREAKING
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు లేవని మహిళల ఆందోళన! డ్రగ్స్‌, గంజాయి కోసం పోలీసుల తనిఖీలు 20వ డివిజన్‌ కార్పొరేటర్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ ను అభివృద్ధి చేస్తా. ఎస్.కె షాహినా అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో అనకాపల్లిలో ఎస్డీపీఓ హై అలర్ట్ వరద ప్రభావిత గ్రామాల్లో పరిశీలన. కాగజ్ నగర్ ఎక్సైజ్ కార్యాలయం ముందు బార్ యజమానులు , సిబ్బంది ధర్నా నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపదలో ఉంటే 112, 1070కి కాల్ చేయండి: ఏపీ సర్కార్ హెల్ప్‌లైన్ నీ చల్లని దీవెనలతో ఆదరించండి.. టిడిపి 40 వ వార్డు కౌన్సిలర్అభ్యర్థి నాగే జానకమ్మ 8వ డివిజన్ అభ్యర్థి కోటూరు ఆంజనేయులు విస్తృత ప్రచారం. వరి పంటను పరిశీలించిన సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) ఎస్. అనిల్ కుమార్ గారు ఎర్రవల్లి గ్రామంలో వరి పంటను సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ ఎస్. అనిల్ కుమార్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, యాసంగి సీజన్‌లో అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు బదులుగా తక్క సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వీధులకు మట్టి తోలకాలు.. ఏపీలో ముంచుకొస్తున్న తుఫాను ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ! జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించిన ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు కళ్యాణదుర్గం పట్టణన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. అమిలినేని యశ్వంత్.

చెమల్లపల్లె ఎంపీటీసీగా చిల్లరగాళ్ల సుభాన్ బీ ఏకగ్రీవం

Select Suryaa Now
చెమల్లపల్లె ఎంపీటీసీగా చిల్లరగాళ్ల సుభాన్ బీ ఏకగ్రీవం

 ఖాజీపేట మేజర్ న్యూస్: ఖాజీపేట మండలం చెమల్లపల్లె ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిల్లరగాళ్ల సుభాన్ బీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌గారికి, మండల టీడీపీ అధ్యక్షుడు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి గారికి,వెంకటరామిరెడ్డిగారికి,పార్టీ నాయకులు, కార్యకర్తలు, చమళ్ల పల్లె, చెన్న ముక్క పల్లె, పంచాయతీ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్: బోర్రా శివరామిరెడ్డి 

 మైదుకూరు ఇంచార్జ్, కడప జిల్లా