BREAKING
టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఫీడ్‌బ్యాక్ తీసుకునేంత శక్తి కూడా ఉండదు.. ఏఆర్ రెహ్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు దొనకొండ జడ్.పి.టి.సి టిడిపి అభ్యర్థిగా మోడీ ఈశ్వరమ్మ . బిగ్‌బాస్‌ హౌస్‌లో త్రిగుణ్, వర్షిణి నామినేషన్ వార్.. రసవత్తరంగా మారిన ఎపిసోడ్ నా బాల్యాన్ని చూస్తే అసహ్యం వేస్తోంది.. ట్రోలర్స్‌కు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయీ హెచ్చరిక అలరించడానికి సిద్ధమవుతున్న ‘పుష్పక విమానం’ వెబ్ సిరీస్ ట్రైలర్ ఘనంగా కొమురం భీమ్ 86వ వర్ధంతి. పోలీస్ ఉద్యోగాల సాధనకు క్రమశిక్షణ, పట్టుదలే కీలకం.. అభ్యర్థులకు ఎస్పీ స్నేహ మెహ్రా దిశానిర్దేశం బీసీ బిడ్డల ఎదుగుదలను అడ్డుకోవద్దు మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ షోకి రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం – విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం! రెండు రోజులు పాఠశాలలు సెలవులు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ షేర్ మహమ్మద్ పేట టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వారణాసి' కథపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకధీరుడు రాజమౌళి

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు లేవని మహిళల ఆందోళన!

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు లేవని మహిళల ఆందోళన!

సూర్య బెజ్జుర్:  బెజ్జూర్ మండలం ఉట్స్ సారంగపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ పేద మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రులు కప్పుకున్న గుడిసెల్లో, అద్దె ఇళ్లలో నివసిస్తున్న తమకు ఇళ్లు మంజూరు చేయాలని, అర్హులైన పేదలకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఇళ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేపట్టారో స్పష్టం చేయాలని, తమ సమస్యను పరిష్కరించాలని, క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ఉద్యోగం, ఇండ్లు ఉన్నవారికే ఇస్తున్నారని, పెదవారికి కేటాయించాలని సెగ్గం సులోచన, దుర్గం సునీత మహిళలు డిమాండ్ చేశారు.