BREAKING
విజయ్ దేవరకొండ, రష్మిక జంటపై సైబర్ కంప్లెంట్.. తప్పుడు ప్రచారాలు, ఏఐ వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన టీమ్ పియు పరిధిలోని ఎం ఫార్మసీ-ఎల్ ఎల్ ఎం ఫలితాలు విడుదల మండల స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులు ఆంగ్ల భాషాపై పట్టు సాదించాలి - కలెక్టర్ రాజర్షి షా ప్రజా సమస్యలపై చైర్‌పర్సన్ సుమలత శ్రీకాంత్ ప్రత్యేక దృష్టి విద్యార్థుల వికాసానికి ఆచరణాత్మక బోధన ముఖ్యం - కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఆ కాలంలోనే నసీరుద్దీన్ షా చూపిన నిజాయితీ.. హీరోయిన్ వయసుపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలు విధి నిర్వహణలో ఎస్‌ఐపై కత్తితో దాడి.. నిందితులపై కఠిన చర్యలు మహానటి విజయం తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. కీర్తి సురేశ్ సంచలన వ్యాఖ్యలు రామన్నపేటలో రైతును అభినందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ చీపురుపల్లిలో 31.6 ఎమ్ఎమ్ వర్షపాతం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రంజిత్ రాయల్ కేజీఎఫ్ సక్సెస్ తర్వాత రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై స్పందించిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? బాక్సాఫీస్ బరిలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. కొత్త పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన బాద్‌షా నవ్వులు పంచే పోలీస్‌గా సూర్య.. ‘సీన్’ మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్ వీడియో వైరల్

షేర్ మహమ్మద్ పేట టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

Select Suryaa Now
షేర్ మహమ్మద్ పేట టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-  జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య బీఫారాలను అందజేశారు.

గ్రామ ఎంపీటీసీ సెగ్మెంట్‌–1 నుంచి టీడీపీ అభ్యర్థిగా మార్తి రజని, సెగ్మెంట్‌–2 నుంచి శ్యామల వాసుదేవ రెడ్డి పోటీ చేయనున్న నేపథ్యంలో వారికి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య బీఫారాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ అభ్యర్థులు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. పార్టీకి మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా బీఫారాలు అందుకున్న మార్తి రజని, శ్యామల వాసుదేవ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంతో షేర్ మహమ్మద్ పేట గ్రామంలో టీడీపీ ఎన్నికల కార్యకలాపాలు మరింత ఊపందుకున్నాయి.

 

 

 

రిపోర్టర్ :శివా రెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా