BREAKING
నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ. తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు! 32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తారా? కుటుంబంతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.. దొంగ నా కొడుకు సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు 47 ఏళ్ల తర్వాత కలవనున్న దిగ్గజాలు.. నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ షోలో చిరంజీవి, కమల్ హాసన్ సందడి మార్పు దిశగా ప్రపంచ దేశాలు

దొనకొండ జడ్.పి.టి.సి టిడిపి అభ్యర్థిగా మోడీ ఈశ్వరమ్మ .

Select Suryaa Now
దొనకొండ జడ్.పి.టి.సి టిడిపి అభ్యర్థిగా మోడీ ఈశ్వరమ్మ .

 .సూర్య న్యూస్ దొనకొండ.:దొనకొండ మండల జడ్పిటిసి కూటమి తరుపున టిడిపి అభ్యర్థిగా మోడీ ఈశ్వరమ్మ ను టిడిపి అధిష్టానం నిర్ణయించింది. దర్శి లోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టిడిపి బీఫారం ను మోడీ ఈశ్వరమ్మ కు అందజేశారు.

ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన జడ్.పి.టి.సి టిడిపి అభ్యర్థి మోడీ ఈశ్వరమ్మ.  ఈ కార్యక్రమం లో దొనకొండ మండల స్థానిక కూటమి నాయకులు ఉన్నారు.