BREAKING
కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ ఒంగోలు నగర మేయర్ గా శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఓట్ల వేటకు"అర్నబ్ "దెబ్బ..బ్రేక్ పడిన అభ్యర్థుల ప్రచారం! * స్తంభించిన స్థానిక సంస్థల ప్రచార పర్వం * అల్పాహార పథకంతో విద్యార్థుల ఆదర్శ శాతం పెరుగుదల మక్కువ.. ఎవరికి ఎక్కువ కాశీలో నివాసం.. ఇల్లు కొంటే వచ్చేది కాదు, శివుడు అనుగ్రహిస్తేనే వస్తుందా? జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్యను గెలిపించండి జోరు వానలో కూటమి అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం భర్త డైరెక్షన్‌లో బోల్డ్ సీన్లలో నటించడంపై స్పందించిన నటి జ్యోతి పూర్వజ్.. కల్లర్ మూవీ విశేషాలు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి కరువు జాబితాలో నవాబుపేటకు చోటేది? రైల్వే లెవల్ క్రాసింగ్ మరమ్మతులు ఆస్కార్ బరిలో నిలిచిన గోంధాల్.. తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానున్న ప్రసిద్ధ సైకలాజికల్ థ్రిల్లర్ నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ. తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు!

కూటమి ఎంపీటీసీ అభ్యర్థి రావి చైతన్య కిషోర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

Select Suryaa Now
కూటమి ఎంపీటీసీ అభ్యర్థి రావి చైతన్య కిషోర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

కూటమి అభ్యర్థి రావి చైతన్య కిషోర్  ఎన్నికల ప్రచారం ప్రారంభం 
- ఇంటింటికి తిరుగుతూ... ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు

అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం ఏ నారాయణపురం పంచాయతీ ఎంపీటీసీ 5 స్థానానికి పోటీ చేస్తున్న టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి రావి చైతన్య కిషోర్ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.  ఎంపీటీసీ  5 పరిధిలోని వివిధ కాలనీలలో.. ఇంటింటికి తిరుగుతూ... త్వరలో జరగబోయే ఎంపీటీసీ ఎన్నికలలో.... కూటమి బలపరచున్న తనకు.. ఓటు వేసి గెలిపించాలని... ఓటర్లను అభ్యర్థించారు. ఎంపీటీసీగా తనకు అవకాశం కల్పిస్తే....  అభివృద్ధి, మౌలిక సదుపాలయ కల్పన, అర్హులందరికీ... సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.  ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి, నాయకులు పాల్గొన్నారు.