BREAKING
30వ డివిజన్‌లో నూనె రుషి యాదవ్ విస్తృత ప్రచారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు... డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు 27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం జడ్పిటిసి బరిలో 103 మంది ఎంపీటీసీ బరిలో 887 మంది అభ్యర్థులు కాగాo - టెక్కలి వలస రోడ్ మధ్యలో నీటి ప్రవాహం హోరెత్తుతున్న జనసేన శిరీషమ్మ ఎన్నికల ప్రచారం - విశేష జనాదరణ - మహిళల మంగళ హారతులు అర్నబ్ తుఫాన్ నష్టంపై అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపించి నష్టాన్ని అంచనా వేయాలని ​మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిపై వైకాపా నాయకుల తీవ్ర ఆగ్రహం. పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోండి --- కమిషనర్ సట్టముమ్ నీధియుమ్ సీజన్ 2 రివ్యూ.. ఆకట్టుకునే కోర్టు రూమ్ డ్రామా కక్కలపల్లి కాలనీలో ఎంపీటీసీ 3 కూటమి అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం ​ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టిడిపిలోకి చేరికలు. కూటమి అభ్యర్థుల విజయానికి చల్లా రవికుమార్ రెడ్డి ప్రచారం ​నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: టూటౌన్ సీఐ పి. శ్రీనివాసరావు హెచ్చరిక.

జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్యను గెలిపించండి

Select Suryaa Now
జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్యను గెలిపించండి

పాచిపెంట, సూర్య : పాచిపెంట మండలం తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా మతల సౌజన్యను టిడిపి అధిష్టానం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో టిడిపి జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. మతల సౌజన్య తెలుగుదేశం పార్టీ పాచిపెంట మండలం ప్రధాన కార్యదర్శి మతల బలరాం కొత్తవలస గ్రామానికి చెందిన వ్యక్తిగా అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా జెడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ఆ మండలం ప్రగతి పథంలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయని అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆశీస్సులు మాపై ఉన్నాయని, నాతోపాటు తెలుగుదేశం పార్టీ మండల ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల ప్రజలను కోరారు.

రిపోర్టర్ :  ప్రసాద్ రాజు, పార్వతీపురం మన్యం.