BREAKING
మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ షోకి రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం – విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం! రెండు రోజులు పాఠశాలలు సెలవులు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ షేర్ మహమ్మద్ పేట టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వారణాసి' కథపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకధీరుడు రాజమౌళి సీతానగరం మండలం జడ్పీటీసీ అభ్యర్థి కంకణపల్లి అనురాధ కు బి ఫారం అందచేసిన ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర… పదిహేను రోజుల వ్యవధిలో రెండు భారీ చిత్రాలతో సాయిపల్లవి సందడి అవినీతిని తొలగించి అభివృద్ధికి పట్టం కడదాం హకీంపేటలో రైతు మేళాకు సన్నాహాలు.. స్థలాలను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఓటీటీలోకి సుందీప్ కిషన్ సినిమా.. ప్రముఖ డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జగ్గయ్యపేట పట్టణంలో కూటమి ప్రచార హోరు నాలుగు వార్డుల్లో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ముమ్మర పర్యటన అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జనసేన అభ్యర్థికి బీఫారం అందజేసిన సామినేని

నీ చల్లని దీవెనలతో ఆదరించండి.. టిడిపి 40 వ వార్డు కౌన్సిలర్అభ్యర్థి నాగే జానకమ్మ

Select Suryaa Now
నీ చల్లని దీవెనలతో ఆదరించండి.. టిడిపి 40 వ వార్డు కౌన్సిలర్అభ్యర్థి నాగే జానకమ్మ

మీ చల్లని దీవెనలు.. ఆశీస్సులు తనపై ఉంచి తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే మీ సేవలో ఉంటానని  40వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి నాగే జానకమ్మ, టిడిపి నాయకులు నరసింహులు అన్నారు. ప్రచారం పర్వంలో భాగంగా మంగళవారం వార్డు పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహిం చారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ వార్డు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం తో పాటు మౌలిక వసతులు కల్పనకు చర్యలు చేపడ తామని తెలిపారు. కౌన్సిలర్ గా ఎన్నికైన తర్వాత మున్సిపల్ సమావేశాలలో పాల్గొని వార్డుకు అధికంగా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని.. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆశీస్సులతో వార్డును అభివృద్ధి పథంలో పయనించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. నవంబర్ 1న జరగ నున్న పోలింగ్ కార్యక్రమంలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అర్షియా భాను సైకిల్ గుర్తుపై మరో ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిం చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నరసింహులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.