BREAKING
హకీంపేటలో రైతు మేళాకు సన్నాహాలు.. స్థలాలను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఓటీటీలోకి సుందీప్ కిషన్ సినిమా.. ప్రముఖ డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జగ్గయ్యపేట పట్టణంలో కూటమి ప్రచార హోరు నాలుగు వార్డుల్లో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ముమ్మర పర్యటన అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జనసేన అభ్యర్థికి బీఫారం అందజేసిన సామినేని రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడే మహోన్నత సేవ సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్ పలమనేరు ఎన్నికల బరిలో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి జోరు ముండ్లమూరులో టిడిపి హవా. మడకశిరలో చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు జోరుగా ఎన్నికల ప్రచారం. వరి పంటను పరిశీలించిన సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్. అనిల్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నాం........ఎమ్మెల్యే ధూళిపాళ్ళ. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు లేవని మహిళల ఆందోళన! డ్రగ్స్‌, గంజాయి కోసం పోలీసుల తనిఖీలు 20వ డివిజన్‌ కార్పొరేటర్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ ను అభివృద్ధి చేస్తా. ఎస్.కె షాహినా

జోరు వానలో సైతం వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ ముమ్మర ప్రచారం

Select Suryaa Now
జోరు వానలో సైతం  వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ ముమ్మర ప్రచారం

.సీతానగరం, అక్టోబరు 2,7 (మేజర్ న్యూస్): 

మండలంలో జోరు వాన లో సైతం లెక్కచేయకుండా వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు మండలంలో రంగంపేట. కోట సీతారాంపురం. పణుకుపేట. దయనీధిపురం. గాదిలవలస. జానుమల్లువలస. చినంకలం పంచాయతీ పరిధిలోని  ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ ఆయా ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు. గ్రామ పెద్దలు .గ్రామస్తుల ఇంటింటికీ వెళ్లి  కలుస్తూ, తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని ప్రజలకు వివరిస్తూ

 స్థానిక ప్రజల వారి సమస్యలను తెలుసుకుంటూ, ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వీధుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి అంశాలను తీసుకెళ్తానని భరోసా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వైసిపి ఎంపిటిసి అభ్యర్థులతో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.