స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నాం........ఎమ్మెల్యే ధూళిపాళ్ళ.
పొన్నూర మేజర న్యూస:- స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన అవగాహనతో పోటీ చేస్తున్నామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. పొన్నూరు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖరు సమావేశ ల మాట్లాడారు.పొన్నూరు రూరల్ మండలం జనసేనకు, పెదకాకాని, చేబ్రోలు మండలాలు టీడీపీకి కేటాయించామని, ఎంపీటీసీల్లో రూరల్ లో 3, పెదకాకాని, చేబ్రోలులో 4 చొప్పున జనసేనకు ఇచ్చామని చెప్పారు. టీడీపీకి సైకిల్, జనసేనకు గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని కోరారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్