BREAKING
క్రిస్మస్ బరిలో ‘కింగ్’ వర్సెస్ ‘కింగ్’ బాక్సాఫీస్ ఫైట్.. షారుఖ్, నాగార్జున సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్ టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఫీడ్‌బ్యాక్ తీసుకునేంత శక్తి కూడా ఉండదు.. ఏఆర్ రెహ్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు దొనకొండ జడ్.పి.టి.సి టిడిపి అభ్యర్థిగా మోడీ ఈశ్వరమ్మ . బిగ్‌బాస్‌ హౌస్‌లో త్రిగుణ్, వర్షిణి నామినేషన్ వార్.. రసవత్తరంగా మారిన ఎపిసోడ్ నా బాల్యాన్ని చూస్తే అసహ్యం వేస్తోంది.. ట్రోలర్స్‌కు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయీ హెచ్చరిక అలరించడానికి సిద్ధమవుతున్న ‘పుష్పక విమానం’ వెబ్ సిరీస్ ట్రైలర్ ఘనంగా కొమురం భీమ్ 86వ వర్ధంతి. పోలీస్ ఉద్యోగాల సాధనకు క్రమశిక్షణ, పట్టుదలే కీలకం.. అభ్యర్థులకు ఎస్పీ స్నేహ మెహ్రా దిశానిర్దేశం బీసీ బిడ్డల ఎదుగుదలను అడ్డుకోవద్దు మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ షోకి రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం – విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం! రెండు రోజులు పాఠశాలలు సెలవులు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ షేర్ మహమ్మద్ పేట టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

మడకశిరలో చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు జోరుగా ఎన్నికల ప్రచారం.

Select Suryaa Now
మడకశిరలో చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు జోరుగా ఎన్నికల ప్రచారం.

మడకశిరలో కాంగ్రెస్ అభ్యర్థి సూరంగాల నాగరాజు జోరుగా ప్రచారం.

-హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌ను గెలిపించండి.

మడకశిర, మేజర్ న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి సూరంగాల నాగరాజు మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని మారుతినగర్, బెల్దార్ కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాగరాజు ఓటర్లను కోరారు. కాలనీల్లోని ప్రజలను నేరుగా కలుస్తూ తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.