BREAKING
వరి పంటను పరిశీలించిన సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్. అనిల్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నాం........ఎమ్మెల్యే ధూళిపాళ్ళ. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు లేవని మహిళల ఆందోళన! డ్రగ్స్‌, గంజాయి కోసం పోలీసుల తనిఖీలు 20వ డివిజన్‌ కార్పొరేటర్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ ను అభివృద్ధి చేస్తా. ఎస్.కె షాహినా అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో అనకాపల్లిలో ఎస్డీపీఓ హై అలర్ట్ వరద ప్రభావిత గ్రామాల్లో పరిశీలన. కాగజ్ నగర్ ఎక్సైజ్ కార్యాలయం ముందు బార్ యజమానులు , సిబ్బంది ధర్నా నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపదలో ఉంటే 112, 1070కి కాల్ చేయండి: ఏపీ సర్కార్ హెల్ప్‌లైన్ నీ చల్లని దీవెనలతో ఆదరించండి.. టిడిపి 40 వ వార్డు కౌన్సిలర్అభ్యర్థి నాగే జానకమ్మ 8వ డివిజన్ అభ్యర్థి కోటూరు ఆంజనేయులు విస్తృత ప్రచారం. వరి పంటను పరిశీలించిన సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) ఎస్. అనిల్ కుమార్ గారు ఎర్రవల్లి గ్రామంలో వరి పంటను సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ ఎస్. అనిల్ కుమార్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, యాసంగి సీజన్‌లో అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు బదులుగా తక్క సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వీధులకు మట్టి తోలకాలు.. ఏపీలో ముంచుకొస్తున్న తుఫాను ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ! జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు

9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం

Select Suryaa Now
9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం

పార్వతీపురం,అక్టోబర్ 27, మేజర్ న్యూస్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పార్వతీపురం 9వ వార్డు అభ్యర్థి గవర అనిత భవానీకి మద్దతుగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సతీమణి అనూష విస్తృత ప్రచారం నిర్వహించారు. కొత్తవలసలోని పలు వీధులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, పార్వతీపురం పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.