26, 27వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున గిరిధర్ ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా గిరిధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. వార్డుల అభివృద్ధికి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్