7వ వార్డులో టీడీపీ అభ్యర్థి రెడ్డమ్మ విస్తృత ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మున్సిపాలిటీ 7వ వార్డు టీడీపీ అభ్యర్థి రెడ్డమ్మ గంటావూరు బీసీ కాలనీ, పరిసర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులను కలుసుకుంటూ తనకు మద్దతు తెలిపి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్