BREAKING
సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వీధులకు మట్టి తోలకాలు.. ఏపీలో ముంచుకొస్తున్న తుఫాను ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ! జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించిన ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు కళ్యాణదుర్గం పట్టణన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. అమిలినేని యశ్వంత్. కోతుల బెడదకు చెక్ పెట్టిన ప్రగల్లపల్లి సర్పంచ్. ఘనంగా భావానంద స్వామి జయంతి ఉత్సవాలు ఎర్రబోడలో భారీ శబ్దం.. ప్రకంపనలతో ప్రజల్లో కలకలం! భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం జోరు వానలో సైతం వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ ముమ్మర ప్రచారం మూడో టీ20లో న్యూజిలాండ్ దూకుడు: 7.4 ఓవర్లలో 86/1 చెమల్లపల్లె ఎంపీటీసీగా చిల్లరగాళ్ల సుభాన్ బీ ఏకగ్రీవం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్యే వెంకట్రావు. 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం ఇస్నాపూర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

తపాలా జీవిత బీమాపై అవగాహన ర్యాలీ

Select Suryaa Now
తపాలా జీవిత బీమాపై అవగాహన ర్యాలీ

నవాబుపేట సూర్య న్యూస్:తపాలా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో తపాలా జీవిత బీమాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా తపాలా శాఖ అందిస్తున్న వివిధ పొదుపు,జీవిత బీమా పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పొందే అవకాశం తపాలా జీవిత బీమా పథకంలో ఉందని,ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ర్యాలీలో నినాదాలు చేశారు.భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం తపాలా శాఖ అందిస్తున్న పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప తపాలా కార్యాలయ అధికారి అంజా నాయక్,తపాలా పర్యవేక్షకులు వెంకటేష్,వెంకట్ రెడ్డి,మండల,జిల్లా శాఖా తపాలా కార్యాలయాల అధికారులు,సహాయ అధికారులు పాల్గొన్నారు.