చీరాల సముద్రం అల్లకల్లోలం.. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో చీరాల సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. అధికారులు ఇప్పటికే వేటను నిషేధించడంతో పాటు బీచ్‌లను మూసివేసి పర్యాటకులకు అనుమతి నిరాకరించారు. మంగళ, బుధవారాల్లో తుఫాన్ ప్రభావం త
చీరాల సముద్రం అల్లకల్లోలం..
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో చీరాల సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. అధికారులు ఇప్పటికే వేటను నిషేధించడంతో పాటు బీచ్‌లను మూసివేసి పర్యాటకులకు అనుమతి నిరాకరించారు. మంగళ, బుధవారాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.