స్థానిక ఎన్నికలకు టీడీపీ సై.. అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన మాలకొండయ్య..!
స్థానిక ఎన్నికలకు టీడీపీ సై.. అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన మాలకొండయ్య..!
చీరాల, వేటపాలెం ZPTC MPTC, టీడీపీ అభ్యర్థులకు చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చేతుల మీదగా భీ పారాల అందజేశారు. సీనియర్ నాయకులు సిద్ది వెంకట బుచ్చేశ్వరరావు సతీమణి సిద్ది సునీతకు దేవంగపురి ఎంపీటీసి -3 బీపారాన్ని ఎమ్మెల్యే అందించారు. చీరాల, వేటపాలెం మండలాలు, గ్రామాల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.