8వ వార్డులో జనసేన అభ్యర్థి మురాదు విస్తృత ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 8వ వార్డు జనసేన అభ్యర్థి మురాదు కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ జనసేన గాజు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రీపోటట్ : అనిల్ కుమార్ యాదవ్