BREAKING
దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ ను(పర్యావరణహిత బాణసంచా) మాత్రమే విక్రయించాలి, కాల్చాలి* *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి* కూటమి విజయం ఖాయం.. విపక్షాల ఆశలు అడియాశలే: సీట్ల సర్దుబాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ‘జాంబీ రెడ్డి 2’ సినిమాపై తేజ సజ్జ కామెంట్స్ 7వ వార్డులో టీడీపీ అభ్యర్థి రెడ్డమ్మ విస్తృత ప్రచారం మిస్సింగ్‌ భూమి రికార్డుల్లో ప్రత్యక్షం.. మారిన యాజమాన్య హక్కు మున్సిపాలిటీ ఎన్నికల బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆర్టీవో. తాజ్ మహల్‌ను సందర్శించిన సింగర్ దిల్జీత్ దోసాంజ్ 'కింగ్' సినిమా అప్‌డేట్ ...షారూఖ్ ఖాన్ కొత్త పోస్టర్ హల్చల్ 'ఓఎమ్' చిత్రంలో ఐపీఎస్ నిత్యా రెడ్డిగా సాయి పల్లవి ఓటు హక్కును కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు : బిజెపిపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శలు స్థానిక ఎన్నికలకు టీడీపీ సై.. అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన మాలకొండయ్య..! నటి సునైనా ఏఐ వీడియో వివాదం రైతుల అభివృద్ధికి ఎఫ్‌పీవోలే వేదిక 25 ఏళ్ల తర్వాత 'లగాన్' నటి సందడి! వెలింగ్టన్‌లో మూడో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

ముండ్లమూరు జడ్.పి.టి. సి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య.

Select Suryaa Now
ముండ్లమూరు జడ్.పి.టి. సి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య.

సౌమ్యకు బీఫారం అందజేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

ముండ్లమూరు జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య టిడిపి అధిష్టానం నిర్ణయించింది. దర్శి లోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టిడిపి బీఫారం ను సౌమ్య కు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి టిడిపి అభ్యర్థి సౌమ్య మాట్లాడుతూ మండలంలోని కూటమి నాయకులు తో కలసి అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. మండలంలోని గ్రామాలలో సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తా అన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సౌమ్య తెలిపారు.