BREAKING
శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.... విద్యుత్ షాక్‌తో 17 ఏళ్ల యువకుడు మృతి.. పర్దీపురం గ్రామంలో తీవ్ర విషాదం* మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం.. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా నేల ఆరోగ్య పరిరక్షణకు ‘ఖేత్ బచావో అభియాన్’ అబుదాబి ఎయిర్ పోర్టులో ఎలికట్టవాసి రజియా మృతి మన నగరం.. మన మనిషి.. మన మేయర్‌ అభ్యర్థి! జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు సారె సమర్పణ.. అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి ....హోంమంత్రి అనిత యూఎన్‌ఎస్‌సీలో అందరికీ వీటో ఉండాల్సిందే: భారత్ డిమాండ్ ఏపీ స్థానిక ఎన్నికలపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ.. జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని మద్యం మత్తులో మున్సిపల్ అధికారి హల్‌చల్‌..! దాబాలో శానిటేషన్ డీఈ వీరంగం సృష్టించారంటూ ఆరోపణలు ఏడు దశాబ్దాల్లో దక్షిణ భారతదేశంలో రికార్డు : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధ్యయనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన శ్రీలక్ష్మి రాజేష్ దంపతులు ఉయ్యూరు 30వ వార్డులో యలమంచిలి బ్రమరాంబ ఇంటింటి ప్రచారం

హఫీజ్‌పేట్‌ డివిజన్‌ పలు కాలనీల్లో పారిశుధ్య పనులపై అధికారులు ప్రత్యేక తనిఖీలు

Select Suryaa Now
 హఫీజ్‌పేట్‌ డివిజన్‌ పలు  కాలనీల్లో పారిశుధ్య పనులపై అధికారులు  ప్రత్యేక తనిఖీలు

హఫీజ్‌పేట్‌,మేజర్ న్యూస్ : హఫీజ్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కాలనీతో పాటు వివిధ కాలనీల్లో నేడు పారిశుధ్యం, పార్కుల నిర్వహణ, నిర్మాణ వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. ఆయా కాలనీల సంక్షేమ సంఘాల (ఆర్‌డబ్ల్యూఏ) ప్రతినిధులతో కలిసి మియాపూర్ సర్కిల్ డిసి శ్రీనివాస్  క్షేత్రస్థాయిలో పర్యటించారు.ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు గ్రీన్‌ వేస్ట్‌ను తొలగించేలా చర్యలు తీసుకోనున్నారు. శారదానగర్‌ కాలనీ, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కాలనీలోని నందవనం పార్కు, బృందావనం పార్కు, ట్రీ పార్కులను తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా పారవేసే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.వైశాలీనగర్‌ నాలాను పరిశీలించి అక్కడి సమస్యలను సమీక్షించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.ఈ కార్యక్రమంలో ఈఈ (మెయింటెనెన్స్‌), డీవైఈఈ, ఏఈ (ఎస్‌డబ్ల్యూఎం), ఎస్‌ఆర్‌పీ, శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఎఫ్‌ఏలు) పాల్గొన్నారు.