పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన శ్రీలక్ష్మి రాజేష్ దంపతులు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
తిరుపతిలో మంగళవారం ఉదయం మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలమనేరు మున్సిపల్ వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ దంపతులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తమ అభివాదాలు తెలియజేశారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగినట్లు సమాచారం.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్