BREAKING
ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ , 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా .. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం: బీఆర్‌ఎస్ నేత లాస్ ఏంజెలిస్‌లో ‘రామాయణ’ గ్రాండ్ ప్రీమియర్ షో.. నవంబర్ 5న ప్రపంచవ్యాప్త విడుదల నిజాంపట్నం-రేపల్లె రోడ్డులో చెట్టు తొలగింపు తుఫాను వేళ ఉయ్యూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం.. నేతన్నలకు అండగా ఉంటా స్వతంత్ర అభ్యర్థి డి. నజీర్ అహ్మద్ మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలూ కరువు జాబితాలో ఉండటం బాధాకరం: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకు రాలు పాల్వాయి స్రవంతి రెడ్డి రజినీకాంత్ ధర్మన్ మూవీ ఓటీటీ డీల్ రూ.150 కోట్లు నిజమేనా దుబాయ్‌లో ఘనంగా యూఏఈ కౌండిన్య సేన (గౌడ బంధువుల) దసరా సంబరాలు గేమ్ ఛేంజర్ కథపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు.. అసలు మేటర్ ఇదే! సినిమా ట్విస్ట్‌పై దర్శకుడు పూర్వాజ్ సంచలన కామెంట్స్.. రాజమౌళి వ్యాఖ్యలపై స్పష్టత! తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా కొండ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలే తప్ప అభివృద్ధి జరగలేదు...ఎంపీ బస్తిపాటి నాగరాజు కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి తాపీ పట్టి బేల్దారిగా మారిన మాజీ తలారి రంగయ్య

ఎంపీ మల్లు రవితో కాంగ్రెస్ కార్యకర్తల భేటీ...

Select Suryaa Now
ఎంపీ మల్లు రవితో కాంగ్రెస్ కార్యకర్తల భేటీ...

*అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీ మల్లు రవితో షాద్‌నగర్ కాంగ్రెస్ నేతల భేటీ*

వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అలంపూర్‌కు వెళ్తున్న నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిని షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రాయికల్ టోల్‌గేట్ వద్ద కలిశారు. షాద్‌నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ్రతి బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు ఎంపీ మల్లు రవిని కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన పలు సమస్యలపై నాయకులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, సర్పంచులు ఆర్. బాబు నాయక్, శివకుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గం చైర్మన్ జాంగారి రవి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లారెడ్డి, కావాలి శ్రీశైలం ముదిరాజ్, జాంగారి జంగయ్య, యాదయ్య గౌడ్, ఈరమొని రాజు, మాజీ సర్పంచ్ అన్నారం బాలు నాయక్, మట్ట వెంకటేష్ గౌడ్, కొమ్మగంటి శ్రీహరీ గౌడ్, వీర్లపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.

జవాజి రాఘవేందర్ గౌడ్ మేజర్ న్యూస్ షాద్నగర్