BREAKING
తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆక్లాండ్‌కు చేరిన టీమిండియా.. జట్టును వీడిన కుశాగ్ర! కత్తెర గుర్తుతో కొరివి శ్రీకాంత్ ప్రచారం ప్రారంభం ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం ఎల్‌నినో పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి విద్యార్థినుల కోసం ‘కూల్ అండ్ హాట్ వాటర్ ఫిల్టర్’ అందజేత నాగారంలో బీజేపీ బూత్ కమిటీ నియామకం చల్లపల్లి-విజయవాడ రోడ్డుపై విరిగిపడిన చెట్లు తొలగింపు కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర ప్రారంభం తుఫాన్ బాధితులకు అండగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఉన్నత అధికారులు జింబాబ్వేపై అఫ్గానిస్థాన్ ఘనవిజయం.. ఆల్‌రౌండ్‌ షోతో చెలరేగిన రషీద్ ఖాన్ తుఫాన్ బాధితులకు అండగా మండలి వెంకట్రామ్ రాజమౌళి నవంబర్ సెంటిమెంట్.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్ బ్రహ్మన్న క్యాంపు కార్యాలయంలో.. మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు చేతికొచ్చిన పంట.. కళ్ల ముందే నేలమట్టం

తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా

Select Suryaa Now
తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా

నగరం, మేజర్ న్యూస్: తుపాను ప్రభావం దృష్ట్యా స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన “అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ ఇన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ నానోటెక్నాలజీ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్” అనే జాతీయ సదస్సును వాయిదా వేసినట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ పి. శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనగాని హరికృష్ణలు తెలిపారు. తుపాను కారణంగా ఏర్పడిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాల్గొనేవారి భద్రతను దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. సదస్సు నిర్వహించే తదుపరి తేదీలు, పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు. పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని వారు కోరారు.