BREAKING
ఇంచార్జీల పాలన వద్దు.. రెగ్యులర్ అధికారులే ముద్దు విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన డ్యూన్ పార్ట్ 3 ఫైనల్ ట్రైలర్ విడుదల.. పాల్ అట్రేయిడ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఛానీ తిరుగుబాటు! ప్రధాన రహదారిపై ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు,వాహనదారులు క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి మార్లవాయిలో ఫారం పాండ్ పనులు ప్రారంభం ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు రామాయణం లాస్ ఏంజిల్స్ ప్రీమియర్‌లో కన్నడ మూలాలపై గర్వంగా మాట్లాడిన యశ్.. నమిత్ మల్హోత్రా ప్రశంసలు! విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన ఎమ్మెల్యే బీవీ సమక్షంలో 80 మంది దూదేకుల వారు చేరిక సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఉప్లూర్ సర్పంచ్ :ఏనుగందుల శైలందర్ ఇండియన్ ఐడల్ అనుభవాలపై అమిత్ సానా సంచలన వ్యాఖ్యలు.. బాలీవుడ్ తీరుపై తీవ్ర అసంతృప్తి! ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి – వ్యవసాయ అధికారుల సూచన.. పబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం.... జోరుగా..... హుషారుగా. వైసీపీ లో అభివృద్ధి అజెండాగా.... మెట్టా ఎన్నికల ప్రచారం.

పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఉన్నత అధికారులు

Select Suryaa Now
పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఉన్నత అధికారులు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో కపిలేశ్వరపురంలోని పునరావాస కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, జాయింట్ కలెక్టర్ మెగా స్వరూప్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వారు సమీక్షించారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ప్రజలతో మాట్లాడి వారి అవసరాలు, ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు తదితర అవసరమైన సౌకర్యాలు అందుతున్న తీరును పరిశీలించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.