BREAKING
ఎన్నికల వ్యయ వివరాలను పక్కాగా నిర్వహించాలి వ్యయ పరిశీలకులు వి. సాయిబాబు *ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో దెబ్బ తిన్న కలెక్టర్ కారు* *కలెక్టర్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం* అందరినీ కలుపుకొని వెళ్తే వైసీపీ గెలుపు సాధ్యం.. ఆ సినిమా పాటలను ఎవరూ సవాల్ చేయలేరు.. ఆదిపురుష్ గీతాలపై మనోజ్ ముంతాషిర్ కీలక వ్యాఖ్యలు ఈనెల 30న పింఛన్ల పంపిణీ - ఎంపీడీవో జవహర్ బాబు పోలీస్ స్టేషన్లో  విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన మార్వెల్ ఫ్యాన్స్‌కు దీపావళి సర్ప్రైజ్.. తెలుగులోనూ ‘అవెంజర్స్ డూమ్స్‌డే’ ముందుగానే విడుదల జెన్నిఫర్ వింగెట్‌తో విభేదాలపై పరిణీతి చోప్రా ఘాటు స్పందన.. పుకార్లను కొట్టిపారేసిన స్టార్ హీరోయిన్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు యూనిఫారంలు పంపిణీ చేసిన సింగరేణి అధికారుల కొరతతో అభివృద్ధికి ఆటంకం బాలీవుడ్ కంటే హాలీవుడ్‌లోనే ఎక్కువ వైవిధ్యం ఉంది.. నటి ఎల్నాజ్ నౌరోజీ ఆసక్తికర వ్యాఖ్యలు! రామాయణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై క్లారిటీ ఇచ్చిన నితీష్ తివారీ.. అసలు నిజం ఇదే! క్రీడల్లోనూ మందమర్రి మోడల్ స్కూల్ విద్యార్థిని సత్తా - రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జీ. అనూ అర్హత మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన - నాలుగు రంగుల వ్యర్థాల సేకరణ డబ్బాల ఏర్పాటు

ఎన్నికల అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వైసీపీ నేతలు

Select Suryaa Now
ఎన్నికల అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వైసీపీ నేతలు

నెల్లూరు, మేజర్ న్యూస్ :   నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు కలెక్టరేట్‌కు వచ్చారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిణామంతో నెల్లూరు జిల్లాలో ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి.