BREAKING
తమిళ చిత్రాల ఓటీటీ విడుదలపై కీలక నిర్ణయం.. 8 వారాల నిబంధనపై మంత్రి రాజ్మోహన్ హామీ మంత్రి పొంగులేటికి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు షారుఖ్ ఖాన్ కింగ్ పోస్టర్‌పై ట్రోలింగ్.. రణ్‌వీర్ సింగ్ మూవీతో పోలికలు మలయాళ నటుడు నివిన్ పౌలీకి బిగ్ రిలీఫ్.. చీటింగ్ కేసును కొట్టివేసిన కేరళ హైకోర్టు ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలిః హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ 50 ఏళ్ల మహిళగా వామికా గబ్బి.. గుర్తుపట్టలేనంతగా మేకోవర్! ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్ రాజ‌ధానిలో తాగు నీటి స‌మ‌స్య రాకూడ‌దు .. తాగు నీరు స‌ర‌ఫ‌రా, ఎస్టీపీలపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో కొండారెడ్డిపల్లి ఆదర్శం దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలి! రాష్ట్ర దత్తత సంస్థ కార్యక్రమ నిర్వహణాధికారి సునీత యువత పొగాకు ఉత్పత్తుల కు దూరంగా ఉండాలి -ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ త్రివిక్రమ్ డైలాగులపై శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆదర్శ కుటుంబం విశేషాలు మంజీర నదిలో తల్లి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు వెలికితీత: ఏడుపాయల వద్ద విషాద ఘటన.. బంధువుల రోదనలు శ్రీ చైతన్య విద్యార్థులకు స్కాలర్షిప్... శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ద్వారా ఎంపిక కరువు కష్టాలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌ డైవర్షన్‌ రాజకీయాలు : బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

పోలీస్ స్టేషన్లో  విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన

Select Suryaa Now
పోలీస్ స్టేషన్లో  విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన
సూర్య జైనూర్ : సిర్పూర్ (యు) పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీస్ స్టేషన్‌లో  విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్సై కొమురయ్య ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర, శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. పోలీస్ శాఖలో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, నేర పరిశోధనలో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పోలీస్ శాఖపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల భూమయ్య, శ్రీనివాస్ కానిస్టేబుల్ కార్లే ప్రకాష్, నాగేందర్ బాబు, వినోద్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.