BREAKING
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 46 మంది మృతి సూర్య న్యూస్ కథనానికి స్పందన... పేదల ఇళ్ల పోరాటానికి స్పందించిన అధికారులు రావణాసురుడు పూర్తిగా చెడ్డవాడు కాదు.. రామాయణంపై నటి సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య ఎస్.వి. కళాశాలలో ఘనంగా వాణిజ్యోత్సవం–2కె26.. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి.. డాక్టర్‌ సురేందర్‌నాథ్‌ రెడ్డి విజయ ప్రస్థానం నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం.. మూకుత్తి అమ్మన్ 2పై నటి నయనతార భావోద్వేగ వ్యాఖ్యలు యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు రైతులు ప్రాధాన్యమివ్వాలి - మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి ఏ. నారాయణపురం ఎంపీటీసీ 2 కూటమి అభ్యర్థిగా లాలు స్వామి రాయల్ మద్యానికి బానిసై వ్యక్తి మృతి జాతీయ స్థాయి కథల పోటీల్లో వెల్మల్ బొప్పారం విద్యార్థినికి 8వ స్థానం రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రం.. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి అజిత్ కుమార్ డేర్ డెవిల్ షూటింగ్ అప్‌డేట్.. నటీనటులు మరియు కీలక వివరాలు వెల్లడించిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ కూటమి ఎంపీటీసీ అభ్యర్థి రావి చైతన్య కిషోర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలిః మంత్రి సీతర్క

ఈనెల 30న పింఛన్ల పంపిణీ - ఎంపీడీవో జవహర్ బాబు

Select Suryaa Now
ఈనెల 30న పింఛన్ల పంపిణీ - ఎంపీడీవో జవహర్ బాబు

దువ్వూరు, మేజర్ న్యూస్ :రేపు శుక్రవారం పింఛన్ల పంపిణీ పంపిణీ చేయడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి జవహర్ బాబు తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ 
నవంబర్ 1న మున్సిపల్  ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 30వ తేదీనే పెన్షన్ల పంపిణీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టనున్నట్లు ఎంపీడీవో జవహర్ బాబు తెలిపారు. ఈ మేరకు నేడు 29వ తేదీన నగదు విత్ డ్రా చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గ్రామ సచివాలయ, వార్డు సిబ్బందికి సూచించారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నవంబర్ 5వ తేదీ వరకు కొనసాగుతుందనిఅయన పేర్కొన్నారు.

రిపోర్టర్: బోర్రా శివరామిరెడ్డి మైదుకూరు ఇంచార్జ్ కడప జిల్లా