BREAKING
వైద్య సేవలకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ ఒంగోలు నగర మేయర్ గా శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఓట్ల వేటకు"అర్నబ్ "దెబ్బ..బ్రేక్ పడిన అభ్యర్థుల ప్రచారం! * స్తంభించిన స్థానిక సంస్థల ప్రచార పర్వం * అల్పాహార పథకంతో విద్యార్థుల ఆదర్శ శాతం పెరుగుదల మక్కువ.. ఎవరికి ఎక్కువ కాశీలో నివాసం.. ఇల్లు కొంటే వచ్చేది కాదు, శివుడు అనుగ్రహిస్తేనే వస్తుందా? జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్యను గెలిపించండి జోరు వానలో కూటమి అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం భర్త డైరెక్షన్‌లో బోల్డ్ సీన్లలో నటించడంపై స్పందించిన నటి జ్యోతి పూర్వజ్.. కల్లర్ మూవీ విశేషాలు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి కరువు జాబితాలో నవాబుపేటకు చోటేది? రైల్వే లెవల్ క్రాసింగ్ మరమ్మతులు ఆస్కార్ బరిలో నిలిచిన గోంధాల్.. తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానున్న ప్రసిద్ధ సైకలాజికల్ థ్రిల్లర్ నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ.

జాతీయ స్థాయి కథల పోటీల్లో వెల్మల్ బొప్పారం విద్యార్థినికి 8వ స్థానం

Select Suryaa Now
జాతీయ స్థాయి కథల పోటీల్లో వెల్మల్ బొప్పారం విద్యార్థినికి 8వ స్థానం

సూర్య సోన్ రూరల్ : సోన్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,వెల్మల్ బొప్పారంలో 9వ తరగతి చదువుతున్న గుగ్లావత్ చరిత జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ చాటింది. బాలచెలిమి మాసపత్రిక బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీల్లో చరిత ఎనిమిదవ స్థానాన్ని సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాలం విద్యాసాగర్ తెలిపారు.విద్యార్థినిలోని సృజనాత్మకతను,కథా రచనా నైపుణ్యాన్ని అభినందిస్తూ ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాలం విద్యాసాగర్, వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్,బొప్పారం సర్పంచ్ దేశెట్టి నరేష్, ఉపాధ్యాయులు కొప్పుల లక్ష్మణ్, సంపూర్ణ, ముత్తన్న, నీల రమేష్, భారతి, రమాదేవి, కవిత తదితరులు విద్యార్థిని గుగ్లావత్ చరితను, ఆమెకు మార్గదర్శకత్వం వహించిన గైడ్ టీచర్ కొండూరు పోతన్నను అభినందించారు.విద్యార్థులు చదువుతోపాటు సాహిత్య రంగంలోనూ రాణించడం పాఠశాలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.