BREAKING
ఓట్ల వేటకు"అర్నబ్ "దెబ్బ..బ్రేక్ పడిన అభ్యర్థుల ప్రచారం! * స్తంభించిన స్థానిక సంస్థల ప్రచార పర్వం * అల్పాహార పథకంతో విద్యార్థుల ఆదర్శ శాతం పెరుగుదల మక్కువ.. ఎవరికి ఎక్కువ కాశీలో నివాసం.. ఇల్లు కొంటే వచ్చేది కాదు, శివుడు అనుగ్రహిస్తేనే వస్తుందా? జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్యను గెలిపించండి జోరు వానలో కూటమి అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం భర్త డైరెక్షన్‌లో బోల్డ్ సీన్లలో నటించడంపై స్పందించిన నటి జ్యోతి పూర్వజ్.. కల్లర్ మూవీ విశేషాలు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి కరువు జాబితాలో నవాబుపేటకు చోటేది? రైల్వే లెవల్ క్రాసింగ్ మరమ్మతులు ఆస్కార్ బరిలో నిలిచిన గోంధాల్.. తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానున్న ప్రసిద్ధ సైకలాజికల్ థ్రిల్లర్ నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ. తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు! 32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ

మద్యానికి బానిసై వ్యక్తి మృతి

Select Suryaa Now
మద్యానికి బానిసై వ్యక్తి మృతి

 

సూర్య, లక్షెట్టిపేట/మంచిర్యాల జిల్లా ప్రతినిధి : పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో కన్నం రాజ్‌కుమార్‌ (42) మృతి చెందాడు. ఇటిక్యాలకు చెందిన రాజ్‌కుమార్‌ మంగళవారం రాత్రి అతిగా మద్యం సేవించి వైన్‌ షాపు షట్టర్‌ వద్ద కిందపడిపోయాడు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగా, తలకు గాయమై మృతి చెంది ఉన్నాడు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి సురేష్‌ తెలిపారు.