BREAKING
రాజ‌ధానిలో తాగు నీటి స‌మ‌స్య రాకూడ‌దు .. తాగు నీరు స‌ర‌ఫ‌రా, ఎస్టీపీలపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో కొండారెడ్డిపల్లి ఆదర్శం దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలి! రాష్ట్ర దత్తత సంస్థ కార్యక్రమ నిర్వహణాధికారి సునీత యువత పొగాకు ఉత్పత్తుల కు దూరంగా ఉండాలి -ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ త్రివిక్రమ్ డైలాగులపై శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆదర్శ కుటుంబం విశేషాలు మంజీర నదిలో తల్లి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు వెలికితీత: ఏడుపాయల వద్ద విషాద ఘటన.. బంధువుల రోదనలు శ్రీ చైతన్య విద్యార్థులకు స్కాలర్షిప్... శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ద్వారా ఎంపిక కరువు కష్టాలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌ డైవర్షన్‌ రాజకీయాలు : బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ రైతులకు భరోసా.. సహకార సంఘాల వద్దే వడ్లు అమ్మాలి! కందుకూరు మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా తాళ్ల కార్తిక్ ఏకగ్రీవ ఎన్నిక టెలివిజన్ తెరపై మొదటిసారిగా మీరా రాజ్‌పుత్ సందడి.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో షాహిద్ కపూర్, ఈశాన్ ఖట్టర్ ఉగ్రదాడిని అడ్డుకున్న భారత పైలట్‌కు యూఏఈ అత్యున్నత గౌరవం పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు నూతన మెనూ అమలు చేయాలి ఇసోజిపేటలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన అక్షిత

భట్టిప్రోలు పోలీసుల పనితీరు పట్ల హర్షం

Select Suryaa Now
భట్టిప్రోలు పోలీసుల పనితీరు పట్ల హర్షం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: అర్నబ్ తుఫాను ప్రభావం బాపట్ల జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ పి బి. ఉమామహేశ్వర్ ఆదేశాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్త మై య్యింది
​ఈ క్రమంలో బలమైన గాలులకు భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లటూరు- దోనేపూడి రహదారిపై ఓ భారీ వృక్షం విరిగిపడింది. సమాచారం అందుకున్న వెంటనే భట్టిప్రోలుఎస్ ఐ కే అమీర్ ఆధ్వర్యంలో పోలీసులు తక్షణమే స్పందించి నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జెసిబి, ట్రాక్టర్, వుడ్ కట్టర్ల సహాయంతో రోడ్డుపై పడిన చెట్టును, మరియు చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వేగంగా స్పందించి వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టిన ఎస్.ఐ అమీర్  పనితీరు పట్ల స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.