BREAKING
నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..! ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి* రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!! అల్బేనియాలో ఉద్రిక్తతలు.. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసన మరియు గందరగోళం! తగ్గిన నష్టాలు.. మెరుగైన ఫలితాలు నమోదు చేసిన రెస్టారెంట్ బ్రాండ్స్ ఆసియా! గ్రామపంచాయతీ లలో క్లోరినేషన్ చేసి మంచినీటి సరఫరా చెయ్యాలి.... * డిప్యూటీ ఎంపీడీవో కేకే వర్మ* మూడో త్రైమాసికంలో ఊపందుకున్న అమెరికా ఆర్థిక వృద్ధి..! ప్రచార జోరులో జనసేన ... * గ్లాసు గుర్తు కే మీ ఓటు *

ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు

మణుగూరు ఆర్ సి సూర్య ; మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుళ్లూరి బ్రహ్మన్న ఆదేశాలతో వారి  అనుచరులు బుధవారం బ్రహ్మయ్య  క్యాంప్ కార్యాలయంలో కేక్ కటింగ్ తో పాటు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పేరిట సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం బాలవెలుగు పాఠశాలలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుచ్చకాయల శంకర్,కెవి రావు,సాయి,వెంకటేష్, సూర రాజు,సుధాకర్,వెంకట్ ,శ్రీనివాస్,ఆర్ కె రాము, ప్రసాద్, రాజశేఖర్ ,సాయి రామారావు, హైమద్, ఉడతనేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా