BREAKING
అంబటి అంజయ్యకు ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళి నర్కూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు సౌత్ రాజుపాలెంలో ఆనం వెంకట రమణారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేర పరిశోధనకు సిసిటివి కెమెరాలు కీలకం - సిఐ సరవయ్య కుందుర్పి లో కూటమి అభ్యర్థి వెంకటేష్ విస్తృతంగా ప్రచారం. రాఘవేంద్రుడిని దర్శించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్.. ప్రత్యేక పూజలు.. ఆశీర్వదించిన పండితులు ఇండో–శ్రీలంక మైత్రి సేతు అంతర్జాతీయ సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కూటమి అభ్యర్థులకూ వేసి గెలిపించండి గాజు గ్లాస్ కి, సైకిల్ గర్హుకి ఓటు వేయండి త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అధికారులకు మున్సిపల్ చైర్‌పర్సన్ కొండ శ్వేత సత్య యాదవ్ సూచన దేపూరులో జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల ముమ్మార ప్రచారం ఆనం ఆశీస్సులతో పోటీ - ఆనం సహకారంతో అభివృద్ధి - జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ తూమాటి మొక్కల పైనే సమాజ మనుగడ. గర్జించిన మహిళా లోకం - టీడీపీకి బ్రహ్మరథం..నారీ భేరి ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చిన మహిళా మణులు... ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి. అంబటి అంజయ్య కు ఎమ్మెల్యే వేముల నివాళి*

ప్రచార జోరులో జనసేన ... * గ్లాసు గుర్తు కే మీ ఓటు *

Select Suryaa Now
ప్రచార జోరులో జనసేన ... * గ్లాసు గుర్తు కే మీ ఓటు *

సీతంపేట, సూర్య : సీతంపేట మండల జెడ్ పీటీసీ అభ్యర్ధిగా ఇమరిక పవన్, ఎంపీటీసీలు   గా పొదిలాపు వనజాక్షి , ఆ రిక గౌతమి జనసేన తరుపున పోటీ చేస్తున్నారు గురువారం అభ్యర్ధులు సీతంపేట్లో ప్రచారం చేపట్టారు. సీతంపేట మెయిన్ రోడ్డు మరియు అన్ని వీధులు గాజు గ్లాసుకు ఓటు వేయాలని ఇ ఇంటింటి వెళ్ళి అభ్యర్ధులు గాజు గ్లాసుకు ఓటు వేయాలని కోరారు మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు పి ప్రమీల, యశోదమ్మ, సరోజని,సుమలత భారతి, దుర్గమ్మ, బి జనార్దన, అశోక్, వంశీ,కోటి వి. శ్రీను,బాలు, దిలీప్ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.