BREAKING
క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి మార్లవాయిలో ఫారం పాండ్ పనులు ప్రారంభం ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు రామాయణం లాస్ ఏంజిల్స్ ప్రీమియర్‌లో కన్నడ మూలాలపై గర్వంగా మాట్లాడిన యశ్.. నమిత్ మల్హోత్రా ప్రశంసలు! విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన ఎమ్మెల్యే బీవీ సమక్షంలో 80 మంది దూదేకుల వారు చేరిక సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఉప్లూర్ సర్పంచ్ :ఏనుగందుల శైలందర్ ఇండియన్ ఐడల్ అనుభవాలపై అమిత్ సానా సంచలన వ్యాఖ్యలు.. బాలీవుడ్ తీరుపై తీవ్ర అసంతృప్తి! ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి – వ్యవసాయ అధికారుల సూచన.. పబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం.... జోరుగా..... హుషారుగా. వైసీపీ లో అభివృద్ధి అజెండాగా.... మెట్టా ఎన్నికల ప్రచారం. కరీంనగర్ జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి. 21 శాతం ప్రీమియంతో జియో ప్లాట్‌ఫామ్స్ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ రోజే రూ.12.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ గండిగూడెం సమస్యల పరిష్కారానికి కూటమి నాయకుల హామీ దిల్జిత్ దోసాంజ్ ఢిల్లీ కన్సర్ట్‌కు భారీ భద్రత... అక్టోబర్ 30న 'ఔరా' టూర్ కోసం కఠిన నిబంధనలు

ఎల్‌నినో పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
ఎల్‌నినో పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి

శంకరపట్నం: కన్నాపూర్‌ రైతు వేదికలో బుధవారం ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త వేణుగోపాల్‌, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్‌ రైతులకు ఎల్‌నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. వరికి బదులు తక్కువ నీటితో పండే అపరాలు, నూనెగింజలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్‌ సబ్సిడీలను వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచులు నూనె రమ, మారవేణి రాజయ్య, ఏఈఓ సునంద, ఆయిల్‌ఫెడ్‌ అధికారి జాకీర్‌, రైతులు పాల్గొన్నారు.