BREAKING
ప్రధాన రహదారిపై ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు,వాహనదారులు క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి మార్లవాయిలో ఫారం పాండ్ పనులు ప్రారంభం ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు రామాయణం లాస్ ఏంజిల్స్ ప్రీమియర్‌లో కన్నడ మూలాలపై గర్వంగా మాట్లాడిన యశ్.. నమిత్ మల్హోత్రా ప్రశంసలు! విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన ఎమ్మెల్యే బీవీ సమక్షంలో 80 మంది దూదేకుల వారు చేరిక సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఉప్లూర్ సర్పంచ్ :ఏనుగందుల శైలందర్ ఇండియన్ ఐడల్ అనుభవాలపై అమిత్ సానా సంచలన వ్యాఖ్యలు.. బాలీవుడ్ తీరుపై తీవ్ర అసంతృప్తి! ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి – వ్యవసాయ అధికారుల సూచన.. పబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం.... జోరుగా..... హుషారుగా. వైసీపీ లో అభివృద్ధి అజెండాగా.... మెట్టా ఎన్నికల ప్రచారం. కరీంనగర్ జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి. 21 శాతం ప్రీమియంతో జియో ప్లాట్‌ఫామ్స్ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ రోజే రూ.12.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ గండిగూడెం సమస్యల పరిష్కారానికి కూటమి నాయకుల హామీ

నాగారంలో బీజేపీ బూత్ కమిటీ నియామకం

Select Suryaa Now
నాగారంలో బీజేపీ బూత్ కమిటీ నియామకం

సూర్య కోనరావుపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో బీజేపీ బూత్ కమిటీ నియామక కార్యక్రమం మండల అధ్యక్షుడు మిర్యాల్ కార్ బాలాజీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ కో-కన్వీనర్ ఆడెపు రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాగారం గ్రామంలోని 254వ బూత్ అధ్యక్షుడిగా మ్యాకల ప్రదీప్‌ను నియమించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్, మహిళా మోర్చా మండల
అధ్యక్షురాలు తీగల జయశ్రీ, గౌడ్,జిల్లా కౌన్సిల్ మెంబర్ గొట్టే రామచంద్రం, మండల ప్రధాన కార్యదర్శి ఎక్కలదేవి జలంధర్, సీనియర్ నాయకులు వేల్పుల మహిపాల్‌ , తదితరులు పాల్గొన్నారు.