BREAKING
మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన - నాలుగు రంగుల వ్యర్థాల సేకరణ డబ్బాల ఏర్పాటు భట్టిప్రోలు పోలీసుల పనితీరు పట్ల హర్షం ఇంచార్జీల పాలన వద్దు.. రెగ్యులర్ అధికారులే ముద్దు విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన డ్యూన్ పార్ట్ 3 ఫైనల్ ట్రైలర్ విడుదల.. పాల్ అట్రేయిడ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఛానీ తిరుగుబాటు! ప్రధాన రహదారిపై ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు,వాహనదారులు క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి మార్లవాయిలో ఫారం పాండ్ పనులు ప్రారంభం ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు రామాయణం లాస్ ఏంజిల్స్ ప్రీమియర్‌లో కన్నడ మూలాలపై గర్వంగా మాట్లాడిన యశ్.. నమిత్ మల్హోత్రా ప్రశంసలు! విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన ఎమ్మెల్యే బీవీ సమక్షంలో 80 మంది దూదేకుల వారు చేరిక సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఉప్లూర్ సర్పంచ్ :ఏనుగందుల శైలందర్ ఇండియన్ ఐడల్ అనుభవాలపై అమిత్ సానా సంచలన వ్యాఖ్యలు.. బాలీవుడ్ తీరుపై తీవ్ర అసంతృప్తి!

బ్రహ్మన్న క్యాంపు కార్యాలయంలో.. మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
బ్రహ్మన్న క్యాంపు కార్యాలయంలో.. మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు

మణుగూరు ఆర్ సి సూర్య ; మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుళ్లూరి బ్రహ్మన్న ఆదేశాలతో వారి  అనుచరులు బుధవారం బ్రహ్మయ్య  క్యాంప్ కార్యాలయంలో కేక్ కటింగ్ తో పాటు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి  పేరిట సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు, బాలవెలుగు పాఠశాలలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం. ఈ వేడుకల్లో పాల్గొన్న పుచ్చకాయల శంకర్ ,కె వి రావు,సాయి,వెంకటేష్, సూర రాజు,సుధాకర్,వెంకట్ ,శ్రీనివాస్,ఆర్ కె రాము, ప్రసాద్, రాజశేఖర్ ,సాయి రామారావు, హైమద్ ఉడతనేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా