BREAKING
క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి మార్లవాయిలో ఫారం పాండ్ పనులు ప్రారంభం ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు రామాయణం లాస్ ఏంజిల్స్ ప్రీమియర్‌లో కన్నడ మూలాలపై గర్వంగా మాట్లాడిన యశ్.. నమిత్ మల్హోత్రా ప్రశంసలు! విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన ఎమ్మెల్యే బీవీ సమక్షంలో 80 మంది దూదేకుల వారు చేరిక సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన ఉప్లూర్ సర్పంచ్ :ఏనుగందుల శైలందర్ ఇండియన్ ఐడల్ అనుభవాలపై అమిత్ సానా సంచలన వ్యాఖ్యలు.. బాలీవుడ్ తీరుపై తీవ్ర అసంతృప్తి! ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి – వ్యవసాయ అధికారుల సూచన.. పబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం.... జోరుగా..... హుషారుగా. వైసీపీ లో అభివృద్ధి అజెండాగా.... మెట్టా ఎన్నికల ప్రచారం. కరీంనగర్ జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి. 21 శాతం ప్రీమియంతో జియో ప్లాట్‌ఫామ్స్ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ రోజే రూ.12.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ గండిగూడెం సమస్యల పరిష్కారానికి కూటమి నాయకుల హామీ దిల్జిత్ దోసాంజ్ ఢిల్లీ కన్సర్ట్‌కు భారీ భద్రత... అక్టోబర్ 30న 'ఔరా' టూర్ కోసం కఠిన నిబంధనలు

తుఫాన్ బాధితులకు అండగా మండలి వెంకట్రామ్

Select Suryaa Now
తుఫాన్ బాధితులకు అండగా మండలి వెంకట్రామ్

కోడూరు, మేజర్ న్యూస్: కోడూరు శివారు స్వతంత్రపురం హైస్కూలులో ఏర్పాటు చేసిన ఆర్నబ్ తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ పరిశీలించారు. బాధితులకు కల్పించిన వసతులను పరిశీలించి, వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. తుఫాన్ ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు అధికారులకు సహకరిస్తూ పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనం, తాగునీరు, వైద్య సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లి చినబాబు, జరుగు పోతురాజు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.