కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి
సూర్య వీణవంక:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో 1 లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా కల్వల ప్రాజెక్ట్ ని విశారదన్ మహరాజ్ సందర్శించడం జరిగింది 15 గ్రామాలకు పైగా 8000ల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్ట్ ని పునరుదరించాలి నీటి నిల్వ చేయాలి లేదంటే సకాలంలో నీరు అందక చిన్న , సన్నకారు, మత్యకర్ల జీవన ఆధారమైన ప్రాజెక్ట్ లో నీరు లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారు కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో కల్వల గ్రామ సర్పంచ్ D. సమ్మయ్య మాజీ సర్పంచ్ భద్రయ్య బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ , జిల్లా నాయకులు రవి, సదానందం, నాగరాజు, ప్రశాంత్, వినయ్, బీసీ సంఘ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిలు యాదవ్, రైతులు మధ్యకారులు చుట్టు పక్కల గ్రామాల వ్యవసాయ రైతులు పాల్గొనడం జరిగింది