BREAKING
ప్రభాస్ ‘ఫౌజీ’ టీజర్‌పై వివాదం.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రికి సభాష్ చంద్రబోస్ మనుమడి ఫిర్యాదు ఆర్నబ్ తుఫాను తర్వాత మిగిలింది ఏమిటి? ఇళ్ల పట్టాలపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.. ‘ఇరుముడి’ డైరెక్టర్‌తో నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం.. జోరుగా ప్రచారం ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ , 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా .. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం: బీఆర్‌ఎస్ నేత లాస్ ఏంజెలిస్‌లో ‘రామాయణ’ గ్రాండ్ ప్రీమియర్ షో.. నవంబర్ 5న ప్రపంచవ్యాప్త విడుదల నిజాంపట్నం-రేపల్లె రోడ్డులో చెట్టు తొలగింపు తుఫాను వేళ ఉయ్యూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం.. నేతన్నలకు అండగా ఉంటా స్వతంత్ర అభ్యర్థి డి. నజీర్ అహ్మద్ మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలూ కరువు జాబితాలో ఉండటం బాధాకరం: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకు రాలు పాల్వాయి స్రవంతి రెడ్డి రజినీకాంత్ ధర్మన్ మూవీ ఓటీటీ డీల్ రూ.150 కోట్లు నిజమేనా దుబాయ్‌లో ఘనంగా యూఏఈ కౌండిన్య సేన (గౌడ బంధువుల) దసరా సంబరాలు గేమ్ ఛేంజర్ కథపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు.. అసలు మేటర్ ఇదే! సినిమా ట్విస్ట్‌పై దర్శకుడు పూర్వాజ్ సంచలన కామెంట్స్.. రాజమౌళి వ్యాఖ్యలపై స్పష్టత! తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా

ప్రతిభా చాటిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు

Select Suryaa Now
ప్రతిభా చాటిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు

నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తాండాకు (ర్యాకల్) నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన సుకన్య మరియు శైలజ ఎంబిబిఎస్ లో సీటు సాధించిన నేపథ్యంలో వారిని మంగళవారం శాలువాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఈ సందర్భంగావారు మాట్లాడుతూ..నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో చదువుకొని ఎంబిబిఎస్ సీట్ సాధించడం చాలా గర్వకారణమని తెలిపారు. వారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు