BREAKING
క్లాడ్ ఏఐ సృష్టికర్త ఆంత్రోపిక్ ఐపీవో.. అండగా గూగుల్, అమెజాన్ ఒలేష్కీ ప్రాంతంలో మానవతా సహాయం కోసం రష్యా-ఉక్రేనియా స్థానిక కాల్పుల విరమణ కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం హోరు. 5 నిమిషాల్లో బ్యాటరీ మార్పిడి: బ్లూ ఎనర్జీ మోటార్స్ బిగ్ స్టెప్ పట్టభద్రులారా.. మీ భవిష్యత్తు కోసం ఓటు నమోదు చేసుకోండి: మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఎన్. శుభ ప్రద్ పటేల్ ఆదాయంలో రికార్డులు.. వర్క్‌ఫోర్స్‌లో కోతలు: మైక్రోసాఫ్ట్ వ్యూహం వికారాబాద్‌లో నేడు ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమం:డిసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ ఇప్పటికే బద్దలైంది క్యూ2లో పేటీఎం లాభాల జోరు.. యూపీఐ ఎండీఆర్‌పై కీలక గైడెన్స్ టాటా సన్స్ బోర్డులో కలకలం.. చంద్రశేఖరన్ నియామకంపై నోయల్ టాటా లేఖ యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం: డిసెంబర్ నుంచి అమెరికాకు లార్డ్స్ మార్క్ ఎగుమతులు మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.1.02 లక్షల బీమా సాయం 60,000 మందికి బైఅవుట్ ఆఫర్: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. గ్లోబల్ టెక్ రంగంలో తీవ్ర కలకలం! పత్తి కాయలకు కోతుల బెడద! వందల సంఖ్యలో పొలాల్లోకి కోతులు-పంట నష్టంతో రైతుల ఆందోళన-పంటను కాపాడేందుకు రైతుల అవస్థలు-అధికారులు స్పందించాలని విజ్ఞప్తి రెవెన్యూ సమస్యలకు దళారులను ఆశ్రయించవద్దు-రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రజలు నేరుగా సంప్రదించాలి-తహసిల్దార్ కే. రవికుమార్

రమేష్ కుటుంబానికి శంబంగి పరామర్శ

Select Suryaa Now
రమేష్ కుటుంబానికి శంబంగి పరామర్శ

బాడంగి, అక్టోబరు 26 (మేజర్ న్యూస్): బాడంగి మాజీ జడ్పీటీసీ పెద్దింటి రామారావు సోదరుడు పెద్దింటి రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సోమవారం బాడంగిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమేష్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.