BREAKING
చింతల్ హెచ్‌ఎంటీ కాలనీ దర్గా ఉర్స్‌ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చెరువుల పునరుజ్జీవనానికి ‘అసెజ్ వావో’ కృషి అభినందనీయం :ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ జపాన్ ఆర్థిక వృద్ధిలో సానుకూల మార్పు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ ప్రచారం.*ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంపై ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నర్సారెడ్డి భూపతిరెడ్డి చైనా మార్కెట్లో సిటీగ్రూప్, వీసా ప్రాముఖ్యత శిల్పా హిల్స్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి డిప్యూటీ కమిషనర్‌కు వినతి ఫ్లైఓవర్ పనుల వేగం: ట్రిపుల్ ఐటీ జంక్షన్ పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్లు మజ్లిస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పర్యటన. శామ్‌సంగ్ షేర్ బైబ్యాక్ వ్యూహంపై పల్లిసర్ బెట్ గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటేయండి.. అభివృద్ధికి అవకాశం ఇవ్వండి! బైక్ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు* రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఘనంగా వాల్మీకి జయంతి గ్లోబల్ మార్కెట్ల ట్రేడింగ్ సరళిపై సమగ్ర విశ్లేషణ తారా ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలుడు మృతి

పట్టభద్రులారా.. మీ భవిష్యత్తు కోసం ఓటు నమోదు చేసుకోండి: మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఎన్. శుభ ప్రద్ పటేల్

Select Suryaa Now
పట్టభద్రులారా.. మీ భవిష్యత్తు కోసం ఓటు నమోదు చేసుకోండి: మాజీ బీసీ కమిషన్ సభ్యులు  ఎన్. శుభ ప్రద్ పటేల్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: పట్టభద్రులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు హక్కు నమోదు చేసుకోవాలని బీసీ కమిషన్ మాజీ సభ్యులు, న్యాయవాది, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్. శుభ ప్రద్ పటేల్ కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పట్టభద్రుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు, తమ అభిప్రాయాలను ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేసేందుకు ఓటు హక్కు ఎంతో ప్రాధాన్యమని పేర్కొన్నారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకుని, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఎన్. శుభ ప్రద్ పటేల్ పిలుపునిచ్చారు.