BREAKING
అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి ....హోంమంత్రి అనిత యూఎన్‌ఎస్‌సీలో అందరికీ వీటో ఉండాల్సిందే: భారత్ డిమాండ్ ఏపీ స్థానిక ఎన్నికలపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ.. జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని మద్యం మత్తులో మున్సిపల్ అధికారి హల్‌చల్‌..! దాబాలో శానిటేషన్ డీఈ వీరంగం సృష్టించారంటూ ఆరోపణలు ఏడు దశాబ్దాల్లో దక్షిణ భారతదేశంలో రికార్డు : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధ్యయనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన శ్రీలక్ష్మి రాజేష్ దంపతులు ఉయ్యూరు 30వ వార్డులో యలమంచిలి బ్రమరాంబ ఇంటింటి ప్రచారం నేడు ఇజ్రాయెల్ ఎన్నికల సమరం ఆల్వాల్ మచ్చబోల్లారం డివిజన్ లో ఘనంగా మహర్షి వాల్మీకి వేడుకలు. పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు గుడిపాటి సౌజన్యకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం డీఎల్‌ఎఫ్‌ రహదారి మరో 90 రోజులు మూసివేత ;నేటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు ఏఐజీ ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు అదృశ్యం బీహార్‌కు వెళ్తున్నానని తండ్రికి ఫోన్‌.. ఆ తర్వాత కనిపించని యువకుడు సురక్షిత్ బచావో అభియాన్ కార్యక్రమం

చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పర్యటన.

Select Suryaa Now
చొప్పదండి శాసనసభ్యులు  మేడిపల్లి సత్యం  పర్యటన.

సూర్య బోయినిపల్లి మండలంలోని  గుండన్నపల్లి గ్రామంలో ఎస్డీఎఫ్  నిధులతో మంజూరైన నూతన బోర్‌వెల్ ప్రారంభోత్సవం చేశారు.గ్రామ ప్రజల నీటి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన నూతన బోర్ వెల్ ను గుండన్న పల్లిలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు,ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,మాజీ మార్కెట్ కమిటీ పాలక వర్గం,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు  గ్రామస్తులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి,మన ప్రియతమ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం   పర్యటనలో పాల్గొన్నారు.బోయినిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మన బోయిన సువిన్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గుండన్న పల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు నూతన బోరు వెల్ ను ప్రారంభోత్సవం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు.