BREAKING
అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు. అందరి చూపు కంబదూరు వైపు. పొగాకుకు దూరంగా ఉండాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి...

సురక్షిత్ బచావో అభియాన్ కార్యక్రమం

Select Suryaa Now
సురక్షిత్ బచావో అభియాన్ కార్యక్రమం


ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో సోమవారం, మంగళవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల , బాలుర ఉన్నత పాఠశాల నందు సురక్షిత బచ్చన్ అభియాన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి శిరీష విద్యార్థినీలకు  ఫోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శిరీష, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థినిలు పాల్గొన్నారు.

_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.