BREAKING
దుబాయ్‌లో ఘనంగా యూఏఈ కౌండిన్య సేన (గౌడ బంధువుల) దసరా సంబరాలు గేమ్ ఛేంజర్ కథపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు.. అసలు మేటర్ ఇదే! సినిమా ట్విస్ట్‌పై దర్శకుడు పూర్వాజ్ సంచలన కామెంట్స్.. రాజమౌళి వ్యాఖ్యలపై స్పష్టత! తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా కొండ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలే తప్ప అభివృద్ధి జరగలేదు...ఎంపీ బస్తిపాటి నాగరాజు కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి తాపీ పట్టి బేల్దారిగా మారిన మాజీ తలారి రంగయ్య మఠాధిపతి నియామకం. ప్రతిభా చాటిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు పత్తి దిగుబడి భారీగా తగ్గింది.. ఝరాసంగం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి తప్పిన పెను ప్రమాదం..దూసుకు వచ్చిన టపాసులు ఉద్రిక్తతగా మారిన మూసీ ప్రాజెక్టు సమావేశం! రుద్రంపల్లి నుండి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం* రైతులకు భరోసా.. వడ్ల కొనుగోళ్లలో పారదర్శకత!

108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Select Suryaa Now
108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

బషీరాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం వి. మిట్టబాసపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణీ మహిళ 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిస్థితిని గమనించి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి సురక్షిత ప్రసవానికి సహకరించిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్: కాశీం పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా.