BREAKING
నిజాంపట్నం-రేపల్లె రోడ్డులో చెట్టు తొలగింపు తుఫాను వేళ ఉయ్యూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం.. నేతన్నలకు అండగా ఉంటా స్వతంత్ర అభ్యర్థి డి. నజీర్ అహ్మద్ మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలూ కరువు జాబితాలో ఉండటం బాధాకరం: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకు రాలు పాల్వాయి స్రవంతి రెడ్డి రజినీకాంత్ ధర్మన్ మూవీ ఓటీటీ డీల్ రూ.150 కోట్లు నిజమేనా దుబాయ్‌లో ఘనంగా యూఏఈ కౌండిన్య సేన (గౌడ బంధువుల) దసరా సంబరాలు గేమ్ ఛేంజర్ కథపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు.. అసలు మేటర్ ఇదే! సినిమా ట్విస్ట్‌పై దర్శకుడు పూర్వాజ్ సంచలన కామెంట్స్.. రాజమౌళి వ్యాఖ్యలపై స్పష్టత! తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా కొండ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలే తప్ప అభివృద్ధి జరగలేదు...ఎంపీ బస్తిపాటి నాగరాజు కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి తాపీ పట్టి బేల్దారిగా మారిన మాజీ తలారి రంగయ్య మఠాధిపతి నియామకం. ప్రతిభా చాటిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి తప్పిన పెను ప్రమాదం..దూసుకు వచ్చిన టపాసులు

Select Suryaa Now
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి తప్పిన పెను ప్రమాదం..దూసుకు వచ్చిన టపాసులు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   నెల్లూరు రూరల్ పరిధిలోని 43వ డివిజన్ వేదాయపాలెం సెంటర్ నుంచి భారతీయ జనతా పార్టీ భారీ ర్యాలీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. భారతీయ జనతా పార్టీ ర్యాలీలో పెద్ద ఎత్తున  బాణసంచా  ఏర్పాటు చేశారు. షార్ట్స్ , టపాసులు పేల్చడంతో అవి కిందపడి నేరుగా ర్యాలీలో కీలకంగా పాల్గొంటున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తో పాటు పక్కన ఉన్న వారిపై దూసుకు వచ్చాయి.  నేరుగా ముఖాన్ని తాకడంతో గడ్డం,  పెదాలకు టపాసులు తాకాయి.. తృటిలో కన్నుకు తగిలే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. టపాసులు బలంగా తాకడంతో ఇబ్బంది పడుతున్న ఆయన ర్యాలీలో మాత్రం కొనసాగారు... అక్కడి నుంచి చిన్నపాటి ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన కాసేపు విశ్రాంతి కోసం తీసుకొని తిరిగి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు