andhrapradesh
మఠాధిపతి నియామకం.
మఠాధిపతి శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి వారి నియామకం పై మారుతి మహాలక్ష్మి గారు & వీరభద్రస్వామి గారు వేసిన పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు
నాగార్జున కంబదూర్ రిపోర్టర్.